అన్నమయ్య: రాష్ట్ర DY. CM పవన్ కళ్యాణ్‌పై YCP కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని కోడూరు MLA అరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు బదులుగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
వార్తలు
VIDEO: పవన్‌పై దుష్ప్రచారం మానుకోవాలి: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


