W.G: కూటమి ప్రభుత్వం మహిళా సాధికారిత, చిన్నారుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు అందజేశారు. నవచేతన యాప్ ద్వారా సకాలంలో వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో టీఎల్.సరస్వతి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
వార్తలు
అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు అందజేత
Advertisement
Advertisement
Advertisement


