హైదరాబాద్: 28°C
క్రైమ్

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం

Advertisement

జమ్మూకశ్మీర్‌లోని బిలావర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. సుక్రాలా మాతా ఆలయానికి భక్తులతో వెళ్తున్న మినీ బస్సు డింగి సింబ్లి వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 7 నుంచి 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి, బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

Advertisement