హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎరువులకు కరువు లేకుండా చూడండి'

Advertisement

PPM: జిల్లాలో ఎరువులకు కరువు లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు DAO టి.భవాని శంకర్‌ను కలిసి జిల్లాలో ఖరీఫ్ పరిస్థితి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీపై చర్చించారు. ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎటువంటి లోటు లేకుండా చూడాలని, ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

Advertisement

Advertisement