KMR: కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ పరిధిలో పని చేస్తున్న ఈజీఎస్-ఐకేపీ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి సూచనలు అందించారు. అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.
వార్తలు
కలెక్టరేట్‌లో ఉచిత కంటి పరీక్షలు
Advertisement
Advertisement
Advertisement


