AKP: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందులో భాగంగా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. కావున, ప్రజలు వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వార్తలు
అలర్ట్.. రానున్న మూడు రోజులు వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


