హైదరాబాద్: 28°C
వార్తలు

'28,625 మందికి పల్స్ పోలియో చుక్కలు'

Advertisement

ASR: రంపచోడవరం నియోజకవర్గంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 28,625 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారని బుధవారం జిల్లా వైద్యాధికారిణి డా. సరిత తెలిపారు. జిల్లాలోని 29 పీహెచ్‌సీల పరిధిలో 655 బూత్లు, 45 మొబైల్ బృందాలు, 103 రూట్ల ద్వారా వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు.

Advertisement

Advertisement