AP: ఆక్వా కల్చర్ రైతులకు రాయితీ కింద రూ.810 కోట్లు ఇచ్చామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే చేయిస్తున్నా. చెరువులు బాగు చేసి.. నీరు నింపేలా చర్యలు తీసుకున్నాం. ఖరీఫ్, రబీకి వాడుకున్నా ఇంకా చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. మేం చేపట్టిన చర్యలతో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి భద్రత ఇచ్చే బాధ్యత సాగునీటి సంఘాలదే’ అని చెప్పారు.