హైదరాబాద్: 28°C
వార్తలు

'గనుల రంగంలో సంస్కరణలతో రాష్ట్ర ఆదాయానికి ఊతం'

Advertisement

GNTR: గనుల రంగంలో పారదర్శకత, సాంకేతికత ఆధారిత సంస్కరణలతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ.. ఖనిజ సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రానికి రూ.19,137 కోట్ల నష్టం వాటిల్లిందని, శ్వేతపత్రంలో వెల్లడించామని చెప్పారు.

Advertisement

Advertisement