GNTR: ప్రభుత్వ ఆసుపత్రి కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. దుర్గాప్రసాద్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో రేడియేషన్ ఆంకాలజీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన బాధ్యతలు దక్కడం పట్ల ఆయనకు తోటి వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
వార్తలు
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా దుర్గాప్రసాద్
Advertisement
Advertisement
Advertisement


