హైదరాబాద్: 28°C
వార్తలు

'రెండేళ్లలో గుంటూరు పశ్చిమకు రూ.500 కోట్లు'

Advertisement

GNTR: కూటమి సర్కారు రెండేళ్ల విజయోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మాధవి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రెండేళ్లలో గుంటూరు పశ్చిమలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా చేరుతున్నాయని తెలిపారు. మంత్రి పెమ్మసాని సాయంతో ప్రాజెక్టులు వేగవంతం అయ్యాయని చెప్పారు. అనవసరంగా బురదచల్లుతున్న వైసీపీ విమర్శలను ఆమె తిప్పికొట్టారు.

Advertisement

Advertisement