హైదరాబాద్: 28°C
వార్తలు

పార్కులను ఆకర్షణంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

Advertisement

వనపర్తి పట్టణంలోని పార్కులను మరింత ఆకర్షణంగా తీర్చిదిద్దుతూ ప్రజలకు ఉపయోగపడేవిధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వెంగళరావు నగర్ కాలనీలోని పార్క్‌ను ఆయన సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్ జిమ్, చిన్నారులు ఆడుకునేందుకు కొత్తపరికరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Advertisement