హైదరాబాద్: 28°C
వార్తలు

'పొగాకు రైతుల సమస్యలపై బోర్డు అధికారులతో చర్చించిన సీఎం'

Advertisement

ప్రకాశం: సీఎం చంద్రబాబు గురువారం పొగాకు బోర్డు ఈడీ, అధికారులతో పొగాకు రైతుల సమస్యలపై చర్చించారని మంత్రి స్వామి అన్నారు. కనిష్ట ధర 200 తగ్గకుండా చూడాలన్నారు. అమ్మకానికి వచ్చిన ఒక్క బేలు కూడా వెనక్కి వెళ్ళడానికి లేదని చెప్పారన్నారు. ఈ సీజన్ పొగాకు కొనుగోలు చేశాక పొగాకు అధికంగా పండకుండా నియంత్రణ ఎలా చేయాలనేది ఆలోచించి చేస్తామన్నారు.

Advertisement

Advertisement