KRNL: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 20న ఆలూరులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించనున్నారు.
వార్తలు
రేపు కూటమి విజయోత్సవ సమీక్షా సమావేశం
Advertisement
Advertisement
Advertisement


