KRNL: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి శుక్రవారం హోలగుంద మండలంలో పర్యటించనున్నారు. SIRపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేరణికి తండా, ఎల్లార్తి, చిన్నహేట, పెద్దహేట, ముద్దటమాగి, కోగిలతోట గ్రామాలను సందర్శిస్తారని వైసీపీ మండల కన్వీనర్ షఫీఉల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వార్తలు
నేడు హోలగుందలో ఎమ్మెల్యే విరూపాక్షి పర్యటన
Advertisement
Advertisement
Advertisement


