హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నాయుడుపేటలో ప్రజా దర్బార్

Advertisement

TPT: సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నాయుడుపేట అంబేద్కర్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement