నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నేటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ సముద్రాల ఉపేంద్ర తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 75 శాతం హాజరు ఉన్న వారికే స్కాలర్షిప్స్ మంజూరవుతాయని, పూర్తి హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.
వార్తలు
నేటి నుంచి ఎన్జీ కళాశాల తరగతులు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


