ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అమరావతి గ్రౌండ్లో ఈ నెల 20న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వైద్య శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్, రేషన్, ఓటర్, ఆరోగ్యశ్రీ, కార్డుల జిరాక్స్‌లు, ఫోన్ నంబర్ తీసుకురావాలని తెలిపారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
ఈ నెల 20న కనిగిరిలో ఉచిత కంటి వైద్య శిబిరం
Advertisement
Advertisement
Advertisement


