హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Advertisement

NDL: బనగానపల్లె (మం) రాళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితుడిని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. అనంతరం బాధితునికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement

Advertisement