టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. పురుషులకు కూడా సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 600 ఫోర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. ఈ జాబితాలో స్మృతి (604) అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (521), శ్రీలంక ప్లేయర్ చమరి ఆటపట్టు (493) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ 393 ఫోర్లు మాత్రమే కొట్టాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement
Advertisement
Advertisement


