కృష్ణా: అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మహమ్మద్ కలాం విట్ యూనివర్సిటీలో ఉచిత బీటెక్ సీటు సాధించాడు. చల్లపల్లికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కలాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో MPC చదివి జిల్లా టాపరుగా నిలిచాడు. తద్వారా ప్రతిష్టాత్మక విట్ యూనివర్సిటీ ఫ్రీ సీటు సాధించాడు. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్ సీహెచ్. దొరబాబు సత్కరించారు.
వార్తలు
ఉచిత సీటు సాధించిన ఇంటర్ టాపర్‌కు సన్మానం
Advertisement
Advertisement
Advertisement


