GNTR: రైతుల ఆదాయం పెంచడమే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ సీ.ఎం. సాయి కాంత్ వర్మతో కలిసి సుస్థిర వ్యవసాయ విధానం, వ్యవసాయ అనుబంధ రంగాల పనితీరుపై ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
వార్తలు
రైతుల ఆదాయ వృద్ధే ప్రభుత్వ లక్ష్యం: డా. పెమ్మసాని
Advertisement
Advertisement
Advertisement


