GNTR: 2027 మార్చిలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని స్వతంత్ర అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ కోరారు. తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు, హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు.
వార్తలు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి
Advertisement
Advertisement
Advertisement


