హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపటి నుంచే మేజర్ క్రికెట్ లీగ్

Advertisement

టీ20 క్రికెట్ ప్రపంచంలో మరో లీగ్ వినోదాలు పంచనుంది. రేపటి నుంచి అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ (MLC) జరగనుంది. తొలి మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ (CSK ఫ్రాంచైజీ), సియాటెల్ ఆర్కాస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉ. 6 గంటలకు ప్రారంభం కానుంది. 2023లో ఈ లీగ్ పురుడు పోసుకోగా MI న్యూయార్క్ విజేతగా నిలిచింది. 2024లో వాషింగ్టన్ ఫ్రీడమ్, 2025లో MI న్యూయార్క్ గెలిచాయి.

Advertisement

Advertisement