NTR: మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో 975, 673లను వెంటనే రద్దు చేయాలని CITU డిమాండ్ చేసింది. జూన్ 22న మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తిరువూరులో ధర్నా నిర్వహించి సమ్మె నోటీసును మున్సిపల్ అధికారులకు అందజేశారు.
వార్తలు
మున్సిపల్ ప్రైవేటీకరణను రద్దు చేయాలని నిరసన
Advertisement
Advertisement
Advertisement


