హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ విషయంలో కలగజేసుకోం: బీసీసీఐ

Advertisement

శ్రీలంక-A, భారత్-A మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న వివాదంపై బీసీసీఐ స్పందించింది. భారత ఆటగాడు వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాడిపై దూసుకెళ్లిన విషయంలో తాము చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. ఈ అంశంలో మ్యాచ్ రిఫరీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని.. తాము కలగజేసుకోబోమని బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా స్పష్టం చేశారు.

Advertisement

Advertisement