NTR: కంచికచర్ల(M) మొగలూరు గ్రామంలో దళిత వెటర్నరీ వైద్యుడు డాక్టర్ విజయ్ విశ్వనాథ్‌పై జరిగిన దాడి ఘటనలో నిందితులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికారులపై దాడులను అరికట్టాలని, బాధితుడికి న్యాయం చేయకపోతే ఉద్యమం చేపడతామన్నారు.
వార్తలు
'వెటర్నరీ డాక్టర్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'
Advertisement
Advertisement
Advertisement


