MDK: జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 80 మంది కానిస్టేబుళ్లకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించారు.
వార్తలు
పారదర్శకంగా కానిస్టేబుళ్ల బదిలీ: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


