హైదరాబాద్: 28°C
వార్తలు

ఎక్సైజ్ దాడులు.. ఇద్దరు అరెస్టు

Advertisement

W.G: భీమవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కొత్త పూసలమర్రు, దిరుసుమర్రు గ్రామాల్లో బుధ, గురువారాల్లో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న కె.పద్మనాభం, ఎ.ఎన్.శ్రీనివాసరావులను అరెస్టు చేసినట్లు సీఐ బలరామరాజు తెలిపారు. వారి వద్ద నుంచి 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ దాడుల్లో ఎస్ఐలు పాల్గొన్నారు. 

Advertisement

Advertisement