హైదరాబాద్: 28°C
వార్తలు

బూత్ లెవల్ అధికారులకు SIRపై శిక్షణ

Advertisement

MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే కొత్త ఓటర్ల నమోదుకు ఇదే చివరి అవకాశమని గజ్వేల్ ఎస్ఐఆర్ ట్రైనర్స్ శంకర్, వెంకటేశం తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement