హైదరాబాద్: 28°C
వార్తలు

విష్ణుప్రసాద్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

Advertisement

కృష్ణా: సాహితీ రంగానికి విష్ణుప్రసాద్ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం సాయంత్రం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ప్రముఖ కవి గుడిసేవ విష్ణుప్రసాద్ సంస్మరణ సభ జరిగింది. విష్ణుప్రసాద్ చిత్రపటానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement