IPL 2027పై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 10 నుంచి మే 15 మధ్య నిర్వహించే అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పాడు. మ్యాచ్‌ల సంఖ్య 74 నుంచి 94 మధ్య ఉండబోతున్నట్లు వెల్లడించాడు.
క్రీడలు
IPL అభిమానులకు GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


