హైదరాబాద్: 28°C
క్రీడలు

మెస్సిపై FIFAకు ఫిర్యాదు

Advertisement

అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సిపై అల్జీరియన్ FIFAకు ఫిర్యాదు చేసింది. 2026 ప్రపంచ కప్‌లో భాగంగా తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మెస్సి నిబంధనలను అతిక్రమించాడని అల్జీరియా ఆరోపించింది. 30వ నిమిషంలో మెస్సి తమ కెప్టెన్ ఐసా మాండీ కాలును షూతో తొక్కినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించినప్పటికీ, రిఫరీ స్పందించలేదని పేర్కొంది. దీనిపై FIFA ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Advertisement