హైదరాబాద్: 28°C
క్రీడలు

5 ఓవర్లు.. 6 పరుగులు.. 4 వికెట్లు

Advertisement

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగుతున్నాడు. 5 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. అతడి ధాటికీ ఆఫ్ఘన్ 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 13 ఓవర్లలో 58/4 పరుగులు చేసింది.

Advertisement

Advertisement