హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ సిరీస్‌కు పాండ్యా దూరం..?

Advertisement

హార్దిక్ పాండ్యా ఇప్పటికే గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, పాండ్యా ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు గాయం నుండి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

Advertisement

Advertisement