IPLలో విదేశీ ఆటగాళ్ల తీరుపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. కొందరు ప్లేయర్లు కావాలనే గాయాల నెపంతో టోర్నీకి దూరమవుతున్నట్లు ఆరోపించాడు. అలాంటి వారిపై IPLలో ఆడకుండా నిషేధం విధించాలని BCCIకి సూచించాడు. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత వారు IPLలో పాల్గొనకపోతే.. జట్టు కాంబినేషన్ దెబ్బతిని ఫ్రాంఛైజీలు పూర్తిగా నష్టపోతాయని పేర్కొన్నాడు.
క్రీడలు
విదేశీ ఆటగాళ్లపై గవాస్కర్ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement


