సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపించాడు. అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‌లో అతడు 41 ఏళ్ల 340 రోజుల వయసులో సెంచరీ బాదాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్, సియాటెల్ ఆర్కాస్‌పై 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా లీగ్ క్రికెట్ చరిత్రలోనే సెంచరీ చేసిన అత్యంత ఓల్డెస్ట్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
క్రీడలు
డుప్లెసిస్ అరుదైన రికార్డు
Advertisement
Advertisement
Advertisement


