ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 44.1 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102) అద్భుత సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ 50 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో చెలరేగాడు. టార్గెట్: 219.
క్రీడలు
ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


