హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: జైస్వాల్ హాఫ్ సెంచరీ

Advertisement

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో గత మ్యాచ్‌లో విఫలమైన అతడు.. మూడో వన్డేలో మాత్రం అద్భుత బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో భారత్ 12 ఓవర్లలో 94/0 పరుగులు చేసింది.

Advertisement

Advertisement