హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శర్మ 62వ హాఫ్ సెంచరీ

Advertisement

రోహిత్ శర్మ తన కెరీర్‌లో 62వ హాఫ్ సెంచరీని సాధించాడు. AFGతో జరుగుతున్న మూడో వన్డేలో 47 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అలాగే, జైస్వాల్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీనితో వన్డేల్లో అత్యధిక సార్లు 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 4వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (99), కోహ్లీ (86), పాంటింగ్ (72) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Advertisement