ట్రై-సిరీస్: రేపు భారత్-A, శ్రీలంక-A జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరగబోయే ఈ తుది పోరు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్ స్టేజ్‌లో ఇరుజట్లు తలపడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయం సాధించాయి. దీంతో ఈ ఫైనల్ ఫైట్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌ను Sony LIV యాప్‌లో వీక్షించవచ్చు.
క్రీడలు
రేపు భారత్ VS శ్రీలంక ఫైనల్
Advertisement
Advertisement
Advertisement


