హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: ఆఫ్ఘన్‌పై భారత్ 'క్లీన్ స్వీప్'

Advertisement

ఆఫ్ఘన్‌పై 3 వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలోనూ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. AFG చేసిన 218 పరుగులను భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. జైస్వాల్(110) సెంచరీతో అదరగొట్టగా, రోహిత్ 79 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 170 పరుగులు జోడించారు. కాగా, AFGతో ఏకైక టెస్టులోనూ IND గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement