హైదరాబాద్: 28°C
క్రీడలు

అత్యధిక ఫోర్లు కొట్టిన భారత బ్యాటర్లు వీరే

Advertisement

రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 1,100 ఫోర్ల మార్కును చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. సచిన్ (2,016) అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లీ (1,376), సెహ్వాగ్ (1,132), గంగూలీ (1,122) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా కూడా సచినే టాప్‌లో ఉండగా, జయసూర్య(1,500) రెండో స్థానంలో నిలిచాడు.

Advertisement

Advertisement