ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో జైస్వాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు. జైస్వాల్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో అతనికి ఈ అవార్డు దక్కింది. ఈ సిరీస్‌లో 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 238 పరుగులు (84, 154) చేసిన శుభ్‌మన్ గిల్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గెలుచుకున్నాడు. కాగా, ఈ సిరీస్‌ను IND 3-0 తేడాతో AFGను క్లీన్ స్వీప్ చేసింది.
క్రీడలు
IND vs AFG: 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా గిల్
Advertisement
Advertisement
Advertisement


