హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ సిరీస్.. బుమ్రా, పంత్ రీఎంట్రీ

Advertisement

ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీరిద్దరి ఫిట్‌నెస్‌పై NCA బీసీసీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, హార్దిక్ పాండ్యా గాయం ఇంకా తగ్గకపోవడంతో అతడు NCAలోనే పునరావాసం పొందనున్నాడు. ఇక కోహ్లీ, ఈనెల 22న NCAలో జరిగే ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇంగ్లండ్ పర్యటనకు అనుమతి లభిస్తుంది.

Advertisement

Advertisement