ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ సరికొత్త రికార్డు సృష్టించింది. T20 ప్రపంచకప్ చరిత్రలో 50 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఆమె రికార్డులకెక్కింది. కాగా, మెన్స్ క్రికెట్‌లో 47 మ్యాచ్‌లతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 2007 - 2024 వరకు జరిగిన 9 టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
క్రీడలు
ఆసీస్ ఆల్‌రౌండర్ ప్రపంచ రికార్డు
Advertisement
Advertisement
Advertisement

