ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో వన్డేలో KL రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. అయితే, ఈ నిర్ణయంపై నెటిజన్లు జట్టు మేనేజ్మెంట్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'రాహుల్ ఆఫ్ఘన్ టీ20 సిరీస్‌లో ఆడలేదు. ఈ వన్డే సిరీస్‌లో కనీసం 20 బంతులు కూడా ఎదుర్కోలేదు. అలాంటప్పుడు అతడికి విశ్రాంతి ఎందుకు? రాహుల్‌ను కావాలనే బలిపశువును చేస్తున్నారు' అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
క్రీడలు
రాహుల్‌కు విశ్రాంతి.. నెటిజన్లు ఫైర్
Advertisement
Advertisement
Advertisement


