హైదరాబాద్: 28°C
వార్తలు

డీఈవోపై కథనం అసత్యమని విద్యాశాఖ ఖండన

Advertisement

JN: జిల్లా విద్యాశాఖకు సంబంధించి ప్రచురితమైన “జనగామకు డీఈవో కావలెను” కథనంలోని ఆరోపణలను జిల్లా విద్యాశాఖ ఖండించింది. జిల్లా విద్యాశాఖ పరిపాలన సజావుగా కొనసాగుతోందని, డీఈవో కార్యాలయ ఫోటోగా ప్రచురించిన చిత్రం తమ కార్యాలయానికి చెందినది కాదని స్పష్టం చేసింది. పాఠ్యపుస్తకాల పంపిణీ, బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.

Advertisement

Advertisement