హైదరాబాద్: 28°C
వార్తలు

సచివాలయాల్లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..

Advertisement

అన్నమయ్య: రాయచోటి మున్సిపల్ కమిషనర్ పి.రమణ రెడ్డి, USWO బొడ్డేపల్లి శ్రీనివాసరావుతో కలిసి మసాపేట సచివాలయం-1, మహబూబ్‌నగర్ సచివాలయం-2లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది హాజరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, UFS సర్వే, గ్రామసభల నిర్వహణ, 'తల్లికి వందనం' NPCI లింకింగ్, e-KYC, ఆధార్ లేని పిల్లల నమోదు పురోగతిని సమీక్షించారు.

Advertisement

Advertisement