ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ (32) కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో యూఏఈ తరఫున ఆడనున్నాడు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఓ వైట్ బాల్ టోర్నీలో ‘టీమ్ స్టాలియన్స్’ జట్టులో భరత్ స్థానం సంపాదించాడు. కాగా 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా తరఫున ఆడిన అతడు ఇప్పటివరకు కెరీర్‌లో ఏడు టెస్టులు ఆడాడు.
క్రీడలు
UAE జట్టులోకి టీమిండియా తెలుగు క్రికెటర్
Advertisement
Advertisement
Advertisement


